సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 రామకుప్పం రిపోర్టర్ జయరాంరెడ్డి చిత్తూరు జిల్లా, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆర్య ఆరోగ్యాలతో జీవించాలని తమిళనాడులోని వేలం గారి చర్చిలో నేనియాల సర్పంచ్ మల్లికా గోవిందప్ప కుటుంబ సభ్యులు ప్రాంతాలను నిర్వహించారు రెండు రోజులపాటు ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ భార్య భారతి చెల్లెలు షర్మిల పేరుమీద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా కోడినట్లు తెలిపారు.