సాక్షిడిజిటల్ న్యూస్, జనవరి 28, రాయికల్, వై.కిరణ్ బాబు: జగిత్యాల జిల్లా రాయికల్ మండల క్లబ్ కార్యదర్శి గా వాసరి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాయికల్ పట్టణం లోని మండల క్లబ్ కల్యాణ మండపం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి క్లబ్ ఎన్నికలు జరిగాయి. ఇట్టి ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శి గా చెరుకు మహేశ్వర శర్మ,కోశాధికారిగా చౌడారపు లక్ష్మినారాయణ, క్రీడా కార్యదర్శి గా బత్తిని భూమయ్య,సాంస్కృతిక కార్యదర్శి గా కొత్తపల్లి ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా బొంగోని భూమాగౌడ్, సింగని రమేష్,నీరటి శ్రీనివాస్, బాపురపు నర్సయ్య,కొత్తపల్లి గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇట్టి ఎన్నికల్లో కమిటీ కన్వీనర్, క్లబ్ ఫౌండర్ మోర హన్మాండ్లు, మాజీ కార్యదర్శి రుక్కుక్లబ్ సీనియర్ నాయకులు కాటిపెల్లి గంగారెడ్డి, గోపి రాజారెడ్డి,ఎద్ధండి భూమారెడ్డి, కుంబాల శ్రీనివాస్ రెడ్ది, తుమ్మల సదాశివా రెడ్ది, కుర్మ మల్లారెడ్డి, లక్ష్మినారాయణ, సాయిరెడ్డి, లింగారెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.