నాయిని బ్రాహ్మణ సంఘం సమ్మక్క సారక్క కమిటికి వీరాళం.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 28/01/2026 వెల్గటూర్ మండలం . ధర్మారం మండల కేంద్రంలో గల సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం, ధర్మారం గ్రామ నాయి బ్రాహ్మణ సంఘం సమ్మక్క సారక్క కమిటీ వారికీ 4,000/ రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నారా ప్రేమ్ సాగర్, వైస్ చైర్మన్ కల్వల రవి, కోశాధికారి తుమ్మల తిరుపతి మరియు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *