సాక్షి డిజిటల్ న్యూస్ :27 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమర యోధులను స్మరించు కుంటూ.. జాతీయ జెండా ఎగరవేసి వందనం సమర్పించిన చైర్మన్ గుత్తికొండ త్యాగరాజు, డైరెక్టర్ రవిచంద్ర, సిబ్బంది బావాజి, జనార్దన్ రెడ్డి, మబ్బాషా, అమీర్ బాషా మరియు టీడీపీ నాయకులు ఎర్రగుడి సురేష్, గంగాదేవి, భజంత్రీ రామాంజులు, శంకర, వేణుగోపాల్, బషీర్, శ్రీనివాసులు, సుధాకర్ తదితరులు.