సాక్షి డిజిటల్ న్యూస్ విశాఖపట్నం జిల్లా నార్త్ జోన్ రిపోర్టర్ వై ఈశ్వరరావు జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్ విశాఖ ఆర్కే బీచ్‌ను ప్రధాన వేదికగా ఎంపిక చేశారు. సముద్రతీరంలో ఏర్పాటు చేసిన భారీ స్టేజ్‌పై ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. స్థానిక సంప్రదాయ కళలు, గిరిజన నృత్యాలు, జానపద ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా హెలికాప్టర్ రైడ్స్, పారా గ్లైడింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సముద్రం, కొండల మధ్య జరిగే ఈ అనుభవాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్ అండ్ హోమ్ లోన్స్ వారుభారతబ్యాంక్ లోన్స్అనేకరకమైన స్టార్లుకన్నులు విందుగా ఉనది క్రీడా పోటీలతో యువతకు ప్రత్యేక అవకాశాలు ఉత్సవాల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వీటికి సంబంధించి పోలీసు వారు ఎంతో ప్రాముఖ్యతని ప్రదర్శించారు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏ రకమైన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని రకమైన సౌకర్యాలు అందించి ఉన్నారు ముఖ్యంగా త్రీటౌన్ సంబంధించి అమ్మినాయుడు సీఐ వారు చేసిన సేవలు ప్రజలు గుర్తించుకోవాలి ఏ రకమైన ట్రాఫిక్ ప్రాబ్లం గాని ఏ రకమైన ప్రాబ్లం గాని జరగకుండా ఎక్కడికక్కడే పోలీసు వారు కూడా అందరికీ సహకరించారు.
