సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ భైరం నారాయణ 26 జనవరి 2026, జగిత్యాల జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని న్యాయవాది వృత్తి సేవలలో భాగంగా జిల్లా జడ్జి రత్న పద్మావతి చేతుల మీదగా ఉత్తమ సేవలకు గాను అవార్డు అందుకున్న ప్రముఖ న్యాయవాది చెన్నడి విశాల్ ఆదిత్య రావు.. పలుసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక పీడిత వర్గాల సమస్యలను తెలుసుకొని ప్రజలకు అండగా నిలిచిన సేవలను గుర్తించి ఈ గౌరవం లభించింది…