సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 భూమయ్య పిట్లం మండలం బిచ్కుంద మున్సిపల్ ఎలక్షన్ అభ్యర్థుల యొక్క దరఖాస్తులను భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరుగుతుంది.బిచ్కుంద మండలం మున్సిపాలిటీ పరిధిలో గల అభ్యర్థులు ఎవరైనా పోటీ చేయాలని సంకల్పంతో ఉన్నవారు పార్టీ కార్యకర్తలు,నాయకులు ఇంకెవరైనా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వారందరూ కూడా 24, 25, 26, మూడు రోజులపాటు మీయొక్క దరఖాస్తులను తీసుకుంటాం.ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారు వారి యొక్క దరఖాస్తులను 27/01/2026 నాడు భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ పరిశీలిస్తుంది పరిశీలన తర్వాత బిజెపి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరుగుతుంది.ఎన్నికల్లో పోటీ చేసేవారు తప్పకుండాదరఖాస్తు చేసుకోవాలని పార్టీ ఆదేశం.దరఖాస్తు తీసుకునే వారి మండల జనరల్ సెక్రెటరీలు: 1.జాదవ్ పండరి 9491747890
2.ముత్యం పిరాజి 9951343281 ఫోన్ చేసి లేదా స్వయంగా పార్టీ కార్యాలయం వచ్చి దరఖాస్తు చేసుకోవాలని మండల బిజెపి అధ్యక్షుడు విష్ణు కోరారు.