సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 25/01/2026 వెల్గటూర్ మండలం జగిత్యాల జిల్లా, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల అధ్యక్షులుగా, రంగధామునిపల్లె గ్రామానికి చెందిన, పెద్దూరి కుమారస్వామి , నియమకం పత్రం .తెలంగాణ చేనేత ఐక్యవేదిక క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, గాజుల గంగ మల్లేశం ,అందజేసినారు.ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, చేనేతల ఐక్యతకు నా వంతు కృషి చేస్తానని.. నా నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల సురేష్, రాష్ట్ర చేనేత ఐక్య వేదిక క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు గాజుల గంగ మల్లేశం ,కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ,మల్లేశం, జలంధర్ ,తదితరులు, పాల్గొన్నారు.