పలుచోట్ల పశు వైద్య శిబిరాలు ఏర్పాటు

సాక్షి డిజిటల్ న్యూస్ 20.01.26, బలిజిపేట మండల రిపోర్టర్ సిహెచ్ మురళి: మండలంలోని పలుచోట్ల పశు వైద్య శిభిరాలు చిలకలపల్లి, పెదపెంకి గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ 250 పశువులకు నట్టల నివారణ మందులు, 60 పశువులకు గర్భ కోస వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది. ఆడ దూడ ఇంజక్షన్ లు 3 పశువులకు ఇవ్వడం జరిగింది. 40 పశువులకు వైద్యo చేయడం జరిగింది. చిలకలపల్లిలొ ఈ కార్యక్రమంను జడ్పీటీసీ, సర్పంచి చేతుల మీద గా ప్రారంభ చేయడం జరిగింది. పెదపెంకి సర్పంచ్ పాల్గొన్నారు. మండల పశు వైద్యాధికారి గణేష్, సిబ్బంది హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *