సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 20 రిపోర్టర్ షేక్ సమీర్: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని పండితులతో ఆశీర్వాదం తీసుకొని ఈ కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుఖ శాంతులు ఆయు ఆరోగ్యాలతో పాటు పాడి పంటలు సమృద్ధి గా పండాలని. ఆ అమ్మ వారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించడం జరిగింది. నాతోపాటు. బెంగళూరు నుంచి వచ్చిన మిత్రులు గజేంద్ర వెంకటేష్ ప్రకాష్ అమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ.. దొండపాటి. శ్రీనివాస్ రావు (వాసు) భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు.