సాక్షి డిజిటల్ న్యూస్ :19 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ రమేష్ బాబు ( రాము) తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ,నటసార్వభౌమ ,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ములకలచెరువు మూడు రోడ్ల కూడలి లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు అందరూ పుష్పాంజలి ఘటించి ఘన నివాళుల ర్పించడం జరిగింది, నందమూరి తారక రామారావు 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది . ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంటరీ కార్యదర్శి ఎర్రగుడి సురేష్ బాబు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కెవి రమణ, మాజీ ఎంపీపీ ఎస్.వి నరసింహులు ,ఎక్స్ ఎం పి టి సి లు చాన్ బాషా, గంగాదేవి, రమణారెడ్డి, మూగి రవిచంద్ర ,ఎస్ సిద్దయ్య శేషారెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ రవిచంద్ర గ్రామ కమిటీ అధ్యక్షులు బి అశోక్ కుమార్ ,ఎం రామ్మూర్తి ,ఎస్ మునిస్వామి, పెద్దపాలెం గ్రామ కమిటీ అధ్యక్షులు ఎస్ రెడ్డి అప్ప లచెరువు గ్రామ కమిటీ అధ్యక్షులు శివారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ ,మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాల రాము ,పిడుగు రెడ్డప్ప ,బుర్ర రమణ ,రమణమూర్తి ఎగవింటి శంకర్ బాలాజీ మేధర వేణు ,కట్ట సాయి, డేరంగుల చంద్రశేఖర్, హైదర్ పుల్లారెడ్డి ,బిల్లూరు వారి పల్లి కే రవీంద్రారెడ్డి, తంబళ్ల సాంబశి ,దూది శివ ,దూది నరసింహులు ,భూపతి చక్రపాణి కే రాము ,టీ శివకుమార్ ,ఎస్ ఆదెన్న ,పి నాగభూషణ, పి రామకృష్ ,బి మధు బాబు డి ఎల్లప్ప దేవల చెరువు ,రాము ,మేదర్ విజయ్ ,మేదర్ విజయ్ , డిష్ బషీర్, నాగిరెడ్డి, షఫీ ,రఫీ ,బి ప్రతాప్, ది మధుబాబు ,ఇతర కార్యకర్తలు నాయకులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది.