సాక్షి డిజిటల్ న్యూస్ 13వ వార్డు సభ్యులు చెవులమద్ది లలిత మల్లేష్ ….రిపోర్టర్ భైరం నారాయణ 18 జనవరి 2026 గొల్లపల్లి మండల కేంద్రంలో వాలీబాల్ టీమ్ క్రీడాకారులకు నూతన ఉత్సాహంగా నింపడానికి 13వ వార్డు సభ్యులు చెవులమద్ది లలిత మల్లేష్ టి షర్ట్స్ పంపిణీ చెయ్యడం జరిగింది… ఈ సందర్భంగా చెవులమద్ది లలిత మల్లేష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తుంది, శారీరక దృఢత్వాన్ని పెంపోదిస్తుందనీ పేర్కొన్నారు. యువత క్రీడలపై దృష్టి సాధించి చెడు ఆలోచనలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుతూ ఇట్టి కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు…