సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ 10 వ డివిజన్ భారతీయ జనతా పార్టీ తరపున రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో కార్పొరేటర్ టికెట్ తమకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తో కలిసి పీర్జాదిగూడ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు బండి మహేష్ యాదవ్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసి తమకు బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ 10వి డివిజన్ భారతీయ జనతా పార్టీ నుండి పేద బీసీ బిడ్డకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఈటల రాజేందర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించి పార్టీ పెద్దలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
