సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 అందోల్ కాన్స్టెన్సీ ఇన్చార్జి రిపోర్టర్ మల్లేశం అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామంలో ఆదివారం నాడు ఎరుకల రాములు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతూ నేడు తుధిశ్వాస విడిచారు రాములు మరణ వార్త తెలిసిన వెంటనే గ్రామ సర్పంచ్ బక్క ఎస్తేర్ సిద్దు రాములు పార్దివదేహానికి నివాళులు అర్పించారు అలాగే ఎరుకల రాములు కొడుకు పెంటయ్యను పరామర్శించి దహన సంస్కారాలకు 4వేల రూపాయలు పెంటయ్యకు అందజేయడం జరిగింది సర్పంచ్ భర్త వెంట కె చిరంజీవి అనీల్ శ్రీను ఎరుకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.