52 డివిజన్లో గడపగడప ప్రచారం.


సాక్షి డిజిటల్ న్యూస్ పెద్దపల్లి జిల్లా రిపోర్టర్: రాజ్ కుమార్ తేదీ 19-01-2026 52 డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ మరియు సతీమణి బాల మీనాక్షి గడపగడపకు తిరిగిరానన్న కార్పొరేషన్ ఎన్నికల్లో నన్ను కార్పొరేటర్ గా ఆశీర్వదించి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది అందులో డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *