స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గుడ్డు పలు బిజెపి నాయకులు దుస్తులు బియ్యం పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గుడ్డిప గ్రామం లో బీజేపీ సీనియర్ నాయకులు, టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడు గల్లా రాజేశ్వరరావు ఆధ్వర్యం లో వృద్దులకు మరియు పారిశుధ్య కార్మికులకు కాశ్మీర్ దుప్పట్లు, తువ్వాలు ,చీరలు మరియు 5 కేజీల బియ్యం సోమవారం అందించారు.ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ 15 మందికి అందజేయడం జరిగింది..ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు గల్లా ఎరుకు నాయుడు, జి కళ్యాణం జి పార్వతి మరియు 97 వ బూత్ కమిటీ సభ్యులు యస్ మధు తదితరులు పాల్గొని పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *