సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 రాము కుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం రామకుప్పంలో ఆ పార్టీ నేతలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా హరీష్ కుమార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అడుగుజాడల్లో నడుస్తూ అందరి ఆదరాభిమానాలను పొందుతున్నట్లు కొనియాడారు ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు అనంతరం అభిమానులు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మండల ఏఎంసీ డైరెక్టర్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి వినోద్ జనసేన పార్టీ నేతలు గజేంద్ర మునెప్ప వినయ్ తదితరులు పాల్గొన్నారు.