వైరా మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి కాలనీలో మేరీ మాత మందిరం 11వ వార్షికోత్సవ వేడుకలు

*మేరీ మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన క్రైస్తవులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13/2026, ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు వైరా మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి కాలనీలో మేరీ మాత మందిరం 11 వార్షికోత్సవం వేడుకలు, ప్రత్యేక పూజలు క్రైస్తవులు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మూళ్ళపాటి సీతారాములు,పణి తి శ్రీనివాస్,పమ్మి అశోక్, పాణితి వెంకటేశ్వర్లు, రంగా జనార్ధన్, వీరంశెట్టి సీతారాములు, పెరుగు ప్రసాద్, పెద్దప్రోలు లక్ష్మయ్య, మూల దుర్గా రావు, వెంకన్న, రామారావు, మెకిల్ , పాషా, ఫాథర్స్ ప్రదీప్ రెడ్డి,రాజు,వెంకటేశ్వర్లు , అల్లు జయరాజు , పణితి శాంతయ్య, ఎస్ కే సైదులు , దొడ్డ శౌరి , పణితి సుందర్రావు, కందుల అర్జున్ రావు , కామా ప్రవీణ్, కందుల నిశాంత్, అల్లు బుజ్జిబాబు, మణిగంటి మధుసూదన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *