సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 03, రిపోర్టర్ తిరుపతి:కొమురవెల్లి నుండి అంకిరెడ్డిపల్లి వెళ్తున్న బైక్ మెదక్ కాలేజీ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న సమయాన వెనుక నుండి వస్తున్న కారు డీ కొనగా బైక్ పై నుండి కిందపడి అంకిరెడ్డిపల్లి T రాజు మరియు వారి ఫ్యామిలీ వారు గాయపడటం జరిగింది.ఘటన సమాచారం తెలుసుకున్న కొండపాక “108” సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ శ్రీకాంత్ , పైలట్ శ్రీనివాస్ లు హుటాహుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని అంబులెన్సు లోకి తరలించి వారికి అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తూ సిద్దిపేట ప్రభుత్వఆసుపత్రికి తరలించటం జరిగింది.గాయపడిన వారు T రాజు s /o సత్తయ్య మరియు వాళ్ళ సతీమణి ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు T పద్మ w/o సత్తయ్య కి నడుము వద్ద బలంగా తకడం వలన నడవలేక పోతుంది వెంటనే మెడికల్ టెక్నీషియన్ శ్రీకాంత్ ఎర్సీపీ Dr శివ సార్ సలహాలమేరకు తగిన ప్రథమికచికిత్స అందిచడం జరిగింది.