సాక్షి డిజిటల్ న్యూస్, కళ్యాణదుర్గం జనవరి 3, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ నూతన సంవత్సర వేల ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గ ప్రజలందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..ఉదయం నుంచి జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ప్రజావేదికకు తరలివచ్చి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలసి పూలబొకేలు, షాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..సూర్య పత్రిక క్యాలెండర్, 99 టీవీ క్యాలెండర్, కళ్యాణదుర్గం సమాచార్, కళ్యాణదుర్గం బుల్లెట్ న్యూస్ క్యాలెండర్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆవిష్కరించారు.