భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సామూహిక వందేమాతరం గీతాలాపన చేశారు.

సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం కాన్స్టెన్సీ ఇంచార్జ్ వనిత మార్కు నవంబర్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వందేమాతరం జాతీయగీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన విధానాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా ఎస్పీ ఆఫీస్ మరియు కొత్తగూడెం న్యాయస్థానం కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఇలా తదితర ప్రభుత్వ కార్యాలయ ల లో సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించి వందేమాతర గీతం రచించిన మహనీయుడు బకించంద్ర చటర్జీ ఈ గేయం ద్వారా ఎంతోమంది ఉద్యమకారుల ఎంతో మంది యోధులు ఈ గేయాన్ని ఆయుధంగా మలుసుకొని స్వతంత్ర పోరాటంలో పోరాడి భావితరాల ఉద్యమాలకు ఊపిరి వందేమాతర గీతం లోని సారాంశాన్ని ప్రతి ఒక్కరుకి చేరే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అధ్యాపకులు విద్యార్థులు విద్యావంతులు పౌరులు భాగస్వామ్యం కావాలి అని జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *