సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా మండల కేంద్రంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీల్లో జిల్లా స్థాయికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హానిగానూరు విద్యార్థులు ఎంపికయ్యారు పాఠశాలకు చెందిన కార్తీక్ ఉదయశ్రీ రమ్యశ్రీ లు ఎంపిక అయ్యారు దీంతో హెచ్ఎం ఆదిశేషయ్య రెస్కో మాజీ డైరెక్టర్ ఆర్కే రామమూర్తి ఎస్ఎంసి చైర్మన్ బీరప్ప పూర్వ విద్యార్థి సుభాష్ ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.