సాక్షి డిజిటల్ న్యూస్) జిల్లా:వనపర్తి మండలం:చిన్నంబావి రిపోర్టర్: క్రాంతి చిన్నంబావి మండల ఎస్ఐ గా నాగరాజు బాధ్యతలు తీసుకున్నారు.ఇక్కడ పని చేస్తున్న జగన్ మోహన్ బదిలీ పై వెళ్లగా నారాయణ పేట విఆర్ లో విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు బదిలీ పై ఇక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు,మాట్లాడుతూ… శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మండల ప్రజలు సహకరించాలని కోరారు..విధులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారి పై అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు