సమన్వయంతో భాగస్వామ్య

*సదస్సుకు పటిష్ఠ ఏర్పాట్లు. *సీపీ, జేసీ, డీసీపీలతో కలిసి సమీక్షించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 06, రిపోర్టర్, విశాఖపట్నం విశాఖపట్టణం, నవంబర్ ఈ నెల 14, 15వ తేదీల్లో ఏయూ ఇంజ వీరింగ్ రళాశాల మైదానంలో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్మ నదన్సు నిర్వహణకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నాడు. కలెక్టరేట్ మీటింగు హాలులో మంగళవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్నీ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఓసీపీలు మేరీ ప్రశాంతి, తామాధురి ఇతర అధికారులతో కలిసి ప్రాథమిక ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. సీఐఐ అధికారులతో కలిసి జిల్లా అధికారులు సంబంధిత ఏర్పాట్లు పక్కాగా చేయాలని, సమన్వయ లోపం లేకుండా మానుకోవాలని హితవు పలికారు. 09వ తేదీ లోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కు అవకాశం లేడని, దానికి తగ్గట్లు సీఐబ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు, గవర్నర్, ఉప రాష్ట్రపతి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉందని, అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సదస్సుకు ఎటువంటి పొరపాటలు జరగకుండా అని ఏర్పాట్లు చేస్తున్నామని ఎం.ఎస్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. పోలీసు అధికారులకు సూచించారు. ప్రధాన కార్యక్రమం అనుబంధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు చెప్పారు. రైజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అతిధుల రాక, కార్యక్రమంలో పాల్గొనుట తదితర అంశాల్లో జాగ్రత్త వహించాలని చెప్పారు. ప్రధాన కార్యక్రమం వద్దకు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఎలా వస్తారు.. ఆ రూల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. గాలా డిన్నర్ వద్ద సంబంధిత ఏర్పాట్లను దూసుకోవాలని, అన్ని రకాల సంస్కృతులను ప్రతిబింబించేరా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేరు ర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *