తల్లాడ/నవంబర్ 06(సాక్షి డిజిటల్ న్యూస్ ), తల్లాడ లో నేడు గురువారం నాడు స్థానిక మల్లవరం రోడ్ నందు గల బాల భారతి విద్యాలయం నందు టీఎస్ యుటిఎఫ్ తల్లాడ మండల 12వ మహాసభలను మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని అధ్యక్షులు షేక్ లాల్ సయ్యద్, ప్రధాన కార్యదర్శి తాళ్లురి. శ్రీనివాసరావు తెలిపారు.కావున ఉపాధ్యాయులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు.