శ్రీకాకుళం జిల్లా, సాక్షి డిజిటల్ న్యూస్, ఇచ్ఛాపురం మండలం, (రిపోర్టర్ ధర్మవరపు తులసి రావు)
ఇచ్చాపురం మండలం పరిధి లో ఉన్న ఆదర్శ పాఠశాల, పురుషోత్తపురం, విద్యార్థి పాండవ దీపక్ కుమార్ పదవ తరగతి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంపిక అవటం వల్ల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినoదించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం. ఢిల్లీ లో ఈ నెలలో 6,7 తేదీలో జరిగిన ఎగ్జిబిసేషన్ కు ప్రయాణానికి విద్యార్థి ని సాగనంపటం జరిగింది. రాష్ట్ర మొత్తం లో 52 మంది విద్యార్థులు ఎంపిక చెయ్యగా అందులో మా పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్ ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది.