సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్04 జి.మాడుగుల : అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మడుగుల మండలం లో శ్రీ మత్యమాడుగులమ్మ ఎలక్ట్రీషియన్ ,ప్లంబింగ్ యూనియన్ సమావేశం సోమవారం జరిగింది ఈసందర్భంగా ఎలక్ట్రికల్ షాప్ సత్తిబాబు కంపెనీ నుండి కిరణ్ సమావేశానికి విచ్చేశారు వారు మాట్లాడుతూ వస్తువుల నాణ్యత గురించి తెలియచేశారు. ఎలక్ట్రీషియన్ కు అవసరమైన టూల్ కిట్ అందజేశారు.మండల అధ్యక్షుడు వాసు మాట్లాడుతూ మీరు ఒప్పుకున్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులను పూర్తి చెయ్యకుండా వేరే పనులు ఒప్పుకోవద్దు అని తెలిపారు అలాగే ఎలక్ట్రీషియన్ల అందరి దగ్గరా నెలవారీ చందా వసూలు చేయడం జరిగినది కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాయుడు సెక్రటరీ సాయి అసిస్టెంట్ సెక్రటరీ ప్రసాద్ దేవరాజు చందు జగదీష్ రాజు శ్రీను కెవిఎస్ ప్రసాద్ యూనియన్ సిబ్బంది పాల్గొనడం జరిగినది