శ్రీకాకుళం జిల్లా, సాక్షి డిజిటల్ న్యూస్, ఇచ్ఛాపురం మండలం, (రిపోర్టర్ ధర్మవరపు తులసి రావు) Oct 29, ఇచ్చాపురం మండలం పరిధిలోని ఉన్న డోoకూరు, జగన్నాధపురం, గ్రామాలలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఇచ్చాపురం నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు పరిశీలించారు. అలాగే పునరావసకేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఇచ్చాపురం తాసిల్దార్ కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశం పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో apd శ్రీనివాస్ రెడ్డి, అగ్రికల్చర్ JD , mro , mpdo, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గున్నారు.