గాజువాక నియోజకవర్గం దిబ్బపాలెం గ్రామం లో మొంథా తుఫాన్ కారణంగా

సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ నిన్న రాత్రి కురిసిన వర్షానికి దిబ్బపాలెం ప్రధాన కాలువ యొక్క రిటైనింగ్ వాల్ కూలిపోవడం జరిగింది ఈ ఘటనలో విశాఖ నగర డిప్యూటీ మేయర దల్లి గోవిందరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే అధికారులతో మాట్లాడి తీసుకోవలసిన చర్యలు పై అధికారులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సత్య లక్ష్మయ్య , సురేష్ , రాజు నాగేశ్వరరావు , భూలోకరాజు ,ఈశ్వరరావు , ఆది రాజు , సంజు , అప్పలరాజు , సచివాల సిబ్బంది, దిబ్బపాలెం గ్రామ పెద్దలు, జన సైనికులు మహిళలు తదితరులు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *