సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. భారతదేశంలో ఉన్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ను పరిగణిస్తున్న తరుణంలో బిఆర్ గబాయి పైన అక్టోబర్ 7న అగంతకుడు లాయర్ దాడి చేసిన సంఘటన ఖండిస్తూ నిందితుడికి శిక్ష వేయాలని. ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షులు. కొండుకూరి.ప్రభుదాస్ మాదిగ. ప్రధాన కార్యదర్శి జంగం రవి ఉపాధ్యక్షులు బచ్చలి కృష్ణ మంద రాజేష్ దోమల ప్రవీణ్ కుడుకల రాజు దుమ్మల రమేష్ ముల్కల సత్తన్న దోమల ఎల్లయ్య కందుకూరి ప్రశాంత్ మాదిగ తుమ్మల రాజనర్సు మామిడి పెళ్లి రాహుల్ మాదిగ మండల కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటవ తేదీన చలో హైదరాబాద్ జన్నారం నుండి భారీ సంఖ్యలో హైదరాబాద్ ఎమ్మార్పీఎస్ సభ సంఘీభావానికి. మరియు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వారి ప్రసంగమును విని భవిష్యత్ కార్యాచరణ కోసం వ్యక్తి వీధి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్రస్థాయి దేశస్థాయిలో అనగారిగిన వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండించడానికి మేల్కోవాల్సిన తరుణం ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షతన ముందుకు వెళ్తాం.