జనం న్యూస్ 30 ఏప్రిల్ కామారెడ్డి టౌన్ పరిధిలో లోని మున్సిపల్ ఆఫీస్ ముందు బ్యాంకు లు వున్నాయి నిత్యం చాలా మంది ప్రజలు వస్తారు యూ టార్న్ వున్నది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతుంది ఎన్ని సార్లు చెప్పిన సాయగౌడ్ చాయ్ హోటల్ సిబ్బంది మారడం లేదు ఇట్టి విషయం పైన ట్రాఫిక్ పోలీస్ స్పందించి కామారెడ్డి సి ఐ చర్యలు తీసుకోవాలి స్థానికులు ఆవేదన కామారెడ్డి టౌన్.