వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. బిక్షమయ్య గౌడ్

జనం న్యూస్ 1 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణంలోని దొంతరి సోమిరెడ్డి గార్డెన్ లో గురువారం రోజున ఏదుల పద్మ రాజు కూతురు శివాని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పాల్గొన్నవారు పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ కౌన్సిలర్ యాట శివ. సరాబు సంతోష్. యూత్ అధ్యక్షుడు పూల శ్రావణ్ బిక్షమయ్యగౌడ్ యువసేనఅధ్యక్షుడు ఎండి గోరమియా ఎండి ఫయాజ్ మొగిలిపాక కృష్ణ కమిటీ కార్యకృష్ణ చింతల నాగరాజు. టింకు కార్యకర్తలు బంధువులు తదితరులు పాల్గొన్నారు.