పాఠశాలల జిల్లా టాపర్స్.., జైనూర్ ఆశ్రమ బాలికల పాఠశాల విధ్యార్థులకు అభినంధలు తెలియజేసి శాలువాలతో శాన్మనం.ఎమ్మెల్యే కోవ లక్ష్మి.

జనం న్యూస్ 30ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిపాబాదు :-ఇటివల్ల 10 వతరగతి పలితాలలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాల విధ్యార్థులు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల జైనూర్ విధ్యార్థులు 10 వరగతిలో అత్యధిక మార్కులు సాధించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అన్నింటిలోను జైనూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల విధ్యార్థులు కుమ్రం భీం జిల్లా టాపర్ లుగా నిలవడం అభినందనీయమని ఆసిపాబాదు శాసన సభ్యురాలు కోవ లక్ష్మి ,ఆసిపాబాదు మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ లు అన్నారు.గురువారం ఆమె నివాసంలో టాపర్ విధ్యార్థుల తల్లిదండ్రులను, డిటిడివో రామదేవి, జైనూర్ ఆశ్రమ పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు ఆత్రం పార్వతి తో కలిసి విధ్యార్థులను శాలవాలతో సన్మానించి అభినంధనలు తెలియజేశారు, ప్రణాళిక బద్దంగా విధ్యార్థులకు నాణ్యమైన విధ్యా అందించి విధ్యార్థులను టాపర్ లుగా నిలపడం పట్ల డిటిడివో, ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల బోధన ఉపాధ్యాయులను ఏమ్మెల్యే అభినందించారు, గిరిజన సంక్షేమానికి మంచి పేరు ప్రఖ్యతలు తీసుకోని వచ్చారని ఆమె అన్నారు, నాణ్యమైన విధ్యా అందిస్తే గిరిజన అణిముత్యలుగా విధ్యార్థులను తీర్చిదిద్దా వచ్చాని నిరుపించారని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిటిడివో రామదేవి,జిసిడివో శకుంతల, ప్రదానోపాధ్యాయురాలు ఆత్రం పార్వతి మున్సిపల్ వైస్ చైర్మన్,ఏండి ఆహ్మద్ ఇతర నాయకులు, విధ్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.