అంతక్రియలో పాల్గొన్న పట్టణ బిజెపి నాయకులు

జనం న్యూస్ 1 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్.ఆలేరు పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మండల అధ్యక్షుడు గంప మనోహర్ తల్లి ఉదయం స్వర్గస్తులైనరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంతక్రియలో పాల్గొన్నారు జిల్లా కార్యదర్శి కమిటీ కారీకృష్ణ, కౌన్సిలర్ పాషికంటి సంపత్, పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు సీనియర్ నాయకులు గంగేష్ మల్ రెడ్డి నరసింహారెడ్డి, తోట మల్లయ్య , తునికి దశరథ, మంత్రి భాస్కర్,మండల కార్యదర్శి బైరి మహేందర్, కళ్లెం రాజు, పేరపూ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.