సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మార్చ్14 తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామపంచాయతీలో కారోబారుగా పనిచేస్తున్న శ్యామల నాగయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. సర్పంచ్ బోయపెల్లి కిషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు లు ఒకొక్కరు రూ 10 వేల చొప్పున 20వేల రూపాయలు శనివారం నాడు అందజేశారు.కుటుంబభ్యులకు దైర్యం చెప్పినారు, ఆ కుటుంబానికి అన్ని విధాల సహాయం చేస్తందుకు ముందుకు వస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.