విగ్రహ నిర్మాణానికి కొల్లి సురేష్ విరాళం

సాక్షి డిజిటల్ న్యూస్ 15 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండల కేంద్రం స్థానిక నాలుగు రోడ్లు కూడలి లో నూతనంగా అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు ఆధ్వర్యంలో శర వేగంగా పనులు జరుగుతున్నాయి దేవరాపల్లి కి చెందిన కొల్లి సురేష్ జ్యోతి దంపతులు 20 వేల రూపాయలు విరాళం మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావుకు శనివారం అందజేశారు అతి త్వరలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు విరాళాలు అందజేయాలని భాస్కర్ రావు ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ మాలి బాబు మాడుగుల మార్కెట్ కమిటీ బోర్డు డైరెక్టర్ మాజీ సర్పంచ్ చల్లా తాతయ్యలు బంధం అప్పలరాజు పంచాయతీ పాలకవర్గ సభ్యులు దీవి శంకర్రావు కొల్లి ఈశ్వరరావు గుల్లిపల్లి మురళీకృష్ణ కంచి మాల అప్పారావు గవిరెడ్డి సింహ బండారు అప్పలనాయుడు కుమిరెడ్డి పోతురాజు సింహాచలం నాయుడు అనిమిరెడ్డి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *