ప్రపంచ మేధావి డా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ భూమి పూజ

★మానవ జీవన మనుగడకు జీవం పోసిన మహానీయుడు బాబాసాహెబ్ - బీఎస్పీ ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు శివగళ్ల ఆంజనేయులు.

సాక్ష డిజిటల్ న్యూస్ రిపోర్టర్ చింతకింది సిద్దు మార్చి 15 2026, కొందుర్గ్ మండలం రంగారెడ్డి జిల్లా కమ్మదనం గ్రామంలో బోధిసత్వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ భూమి పూజ కార్యక్రమం లో
బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ చివరి మాటలకు కట్టుబడి ఈ అసమాన సమాజంలో కుల వివక్షత కు లోను అవుతున్నటువంటి బడుగు బలహీన ప్రజలు విద్య కు దూరమై సమానత్వాన్ని కోల్పోయి సోదరా భావాన్ని మరిచిపోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఈ సమాజానికి అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పి తాను కలలుగన్న నూతన సమాజాన్ని నిర్మిస్తానని బీ యస్ పీ మండల అధ్యక్షులు శివ గళ్ల ఆంజనేయులు తమ మాటల్లో డా. బి ఆర్ అంబేద్కర్ గురించి వివరించడం జరిగింది.