సాక్షి డిజిటల్ న్యూస్ గ్రామం మండలం రాయికోడ్ సంగారెడ్డి రిపోర్టర్ మల్లన్న మోట్లకుంట సంగమేశ్వర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు మరియు ప్రయాణికుల దాహర్తిని తీర్చేందుకు తాగేనిరును ఏర్పాటు చేసారు సంగమేశ్వర్ మాట్లాడుతూ ప్రజల గురించి వారి మంచి చెడుల గురించి తను ఎల్లవేళలో ముందుండి చేవ చేస్తాననిఎండల తీవ్రత ఎక్కువ ఐనందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మనుషులకు నీరే జీవనదారం నీటిని వృధా చేయరాదాని చూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ శివ శంకర్ ఎస్ ఐ కృష్ణ చైతన్య వరం మాజీ చైర్మన్ తుకారం మాజీ ఎంపీటీసీ విట్టల్ పెద్దలు విట్టల్ రావు గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లన్న శాంసంగ్ టి విట్టల్ తదితరులు పాల్గొన్నారు.