పచ్చదనం _పరిశుభ్రత గా ఉంచాలి 13 వ వార్డు కౌన్సిలర్

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 15/2026, ఖమ్మం జిల్లా వైరా కాంటెన్సీ ఇంచార్జ్, వైరా మున్సిపాలిటీ 13వ వార్డు వార్డు నందు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా మున్సిపల్13వ వార్డు కౌన్సిలర్ మరియు వైరా మున్సిపల్ తొలి వైస్ చైర్మన్ ముళ్ళపాటి విజయ సీతారాములు సిబ్బందితో కలిసి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ మరియు వైరా మున్సిపల్ తొలి వైస్ చైర్మన్ ముళ్ళపాటి విజయ సీతారాములు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం 99 రోజులపాటు కొనసాగుతుంది ,ఈ కార్యక్రమంలో పారిశుద్ధ సమస్యల ,పరిష్కారం క్లీన్ అండ్ గ్రీన్ తో పాటు పెండింగ్ పనులు అన్ని పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు .ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బొగ్గుల సత్తిరెడ్డి, మిరియాల శ్రీనివాసరావు భానోత్ విజయ్ పసుపులేటి మోహనరావు అక్కిశెట్టి నాగు మొరం రామ్మూర్తి బొడ్డుపల్లి కృష్ణశాస్త్రి షేక్ అబ్దుల్ షేక్ కొండ బానోతు వీరన్న పసుపులేటి రాంబాబు మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *