సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా. మిద్దె మల్లేష్ యాదవ్ 15/03/26 ఆదివారం 18 జిల్లాలు సోమవారం 32 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ భద్రాచలం మహబూబ్నగర్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఎల్లుండి నుంచి నాలుగు రోజులు పాటు వానలు హైదరాబాద్ రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడతాయని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆదివారం 18 జిల్లాలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజాంబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సూర్యాపేట మెదక్ కామారెడ్డికి హెల్లో అలర్ట్ జారీ చేసింది సోమవారం ఆయా జిల్లాలో పాటు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మొత్తంగా ఆరు రోజులు 32 జిల్లాలోనూ వర్షాలు పడతాదని తెలిపింది మంగళ బుధవారలకు ఎలాంటి అలర్ట్ జారీ చేయకపోయినా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అలర్ట్ జారీ చేసిన రోజుల్లో మాత్రం వడగండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉందనే హెచ్చరించింది రెండు జిల్లాల్లో 40 డిగ్రీలు రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి గురువారం రెండు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్పు దాటాయి భద్రాచలంలో గరిష్టంగా 40.2 డిగ్రీల టెంపరేచర్ నవోదయంది మహబూబ్నగర్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది ఆదిలాబాద్లో 39.3 ఖమ్మంలో 39 నిజామాబాదులో 38.8 రామగుండంలో 38 హైదరాబాదులో 37.2 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాగా రాష్ట్రంలో వర్షాలతో పాటే ఎండలు కూడా దూరమవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.