జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గోపాల్ రావు పేట గ్రామంలో

హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

సాక్షి డిజిటల్ న్యూస్ 15మార్చి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి ఈ సందర్భంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాలా జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా అర్చకులు అతిథులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత సురేష్ మహేశ్వరరావు, సిద్ధార్థ హరి, విజయరామ కృష్ణ బండారి,వెంకటేశ్వరరావు, నాయకులు,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.