ఐరన్ పైపులతో సర్వీస్ వైర్లు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 15 కర్నూలు జిల్లా కౌతాళం మండలం, కౌతాళ మండల కేంద్రమైన కౌతాళంలో హనుమాన్ నగర్ ఐరన్ పైపులతో సర్వీస్ వైర్లు కరెంటు స్తంభాలు వేయండి సార్ అని అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోని అధికారులు గత ఏడాది వర్షానికి గాలికి కరెంటు షాక్ వచ్చింది అయినా పట్టించుకోని అధికారులు ఒకవేళ ప్రాణాలు పోతే అధికారులు ఇవ్వగలరా మీటర్ కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించండి లేని యెడల మీ సర్వీసు కనెక్షన్ కట్ చేశామని చెప్తూనే ఉన్నారు కానీ స్తంభాలు లేవని చెప్పిన పట్టించుకోని అధికారులు ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు స్తంభాలు వేస్తారని కాలనీవాసులు కోరుచున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *