ఎం.ఎల్.ఎ మేడిపల్లి సత్యం పి. ఎ కుటుంబాన్ని పరామర్శించిన ధర్మపురి మాజీజడ్పీటీసీ బాధినేని రాజేందర్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టార్ భైరం నారాయణ 15మార్చి 2026, చొప్పదండి ఎం. ఎల్ ఎ మేడిపల్లి సత్యం వ్యక్తి గత పి. ఎ మోహనచారి తండ్రి రామకృష్ణ ఆచారి స్వర్గస్తులు కాగా కరీంనగర్ లోని వారి నివాసం లో కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ధర్మపురి మాజీ జడ్పీటీసీ . బాధినేని రాజేందర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *