ఎంగేజ్మెంట్ కార్యక్రమం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 గరిడేపల్లి ప్రతినిధి బాణోతు రామకృష్ణ, గరిడేపల్లి మండలం రేగులగడ్డతండ గ్రామపంచాయతీ సిబ్బంది బాణోతు సీతారాంబాబు పద్మ ల ఏకేక కుమారుడు అరవింద్ ఎంగేజ్మెంట్ వేడులకు హాజరై కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ సరోజ నాగేశ్వర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు వార్డ్ మెంబర్ దూదియా యస్.టీ సెల్ అధ్యక్షుడు శివ నాయక్ గోపాల్ ,కృష్ణ, చంద్ర మిల్లు శ్రీను ,గోపి,సైదులు తదితరులు పాల్గొన్నారు.