ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్

సాక్షి డిజిటల్ న్యూస్ డిండి మార్చి 15, దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ మండల కేంద్రంలోని మద్దెలమ్మ దేవాలయం దగ్గర మహబూబ్ నగర్ రోడ్డు అయ్యప్ప నగర్ లో నూతనముగా ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియన్ శశి తెలుగు మ్యారేజ్ బ్యూరో ఎస్ కోటేశ్వర్ ఓపెన్ చేయనున్నారు ఈ సందర్భంగా ఎస్ కోటేశ్వర్ మాట్లాడుతూ అన్ని కులాల వారికి పెండ్లి సంబంధాలు చూడబడతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *