హెల్త్ క్యాంప్ మరియు ఫ్రైడే & డ్రై డే కార్యక్రమం

పయనించే సూర్యుడు: మార్చి 13/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి ప్రభుత్వ పాఠశాల లో బాసారం, కొమ్ముగూడెం, తోగ్గుడెం, సత్యం పేట, రంగాపురం మరియు రుద్రాక్షపల్లి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శాఖ సహకారం తో ” ఉచిత హెల్త్ మెగా క్యాంప్ ” నిర్వహించి, ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రుద్రాక్షపల్లి గ్రామం లో ఫ్రై డె, డ్రై డే కార్యక్రమం సందర్బంగా మహిళలను కలుసుకొని పరిశుభ్రత గురించి వివరించి, గ్రామం లో పారిశుధ్య కార్యక్రమం లో స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యేరాగమయి దయానంద్ హెల్త్ క్యాంప్ లో రోగులకు స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మరియు గంగారాం పి హెచ్ సిడాక్టర్స్, సిబ్బంది..అనంతరం అంగన్వాడీ సెంటర్ ను పరిశీనలించిన ఎమ్మెల్యే రాగమయి ఈ కార్యక్రమం లో సర్పంచ్ పాయం నాగేంద్ర బాబు, సత్తుపల్లి ఏఎంసిచైర్మన్ దోమ ఆనంద్, ఎమ్మార్వో, ,ఎంపీడీఓ, గంగారాం పి హెచ్ సి డాక్టర్స్, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ, సీడీపీఓ, సూపర్ వైజర్స్, సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్, ప్రభుత్వ అధికారులు, ఎస్ ఐ,సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుమలత,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,ఉపసర్పంచ్ భూపతి రెడ్డి, అంగన్వాడీ సిబ్బంది, ఆషా వర్కర్స్ , ఏఎన్ఎం లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామోదర్ రావు, భరత్ కుమార్, హలవత్ అర్జున్, వార్డ్ నెంబర్స్ రమేష్, స్వప్న, గంట కేశవ, బుచ్చిబాబు, గంప మధు, కోర్స వసంత రావు, అంగోతు వెంకటేశ్వరరావు, పుల్లారావు, పాషా, బోడ రాము, ప్రతాప్, పంచాయతీ సిబ్బంది, లైన్ మెన్, ఇందిరమ్మ కమిటీ, రుద్రాక్షపల్లి పంచాయతీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *