హనుమంతు అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన సాయి ప్రసాద్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చ్ 14 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని పట్టణంలోని బండి మిట్ట ప్రాంతంలో నివాసం చేస్తున్న హనుమంతు అనారోగ్యంతో కన్నుమూశారు విషయం తెలుసుకున్న ఆదోని నియోజకవర్గం ప్రచారక అధ్యక్షులు పరిగెల నారాయణ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు హనుమంతుకు భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు