సాక్షి డిజిటల్ న్యూస్ : జూలూరుపాడు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్చి 14 రిపోర్టర్ షేక్ సమీర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాసి, మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నాను
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయ బాయి.