సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 14-03-2026 పెద్దపల్లి జిల్లా రిపోర్టర్: కొమ్మురాజ్ రాజ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా చిరు సన్మానం పోలు శ్రీధర్ సన్మానించిన రామగుండం జి జి హెచ్ సూపర్డెంట్ దయాల్ సింగ్ ఆర్ఎంవో రాజు ల్యాబ్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ సి హెచ్ చీఫ్ బయో కెమిస్ట్రీ లక్ష్మీనారాయణ ఎల్టి శివ శ్రీనివాస్ ప్రకాష్ శ్రీనాధు తిరుపతి పాల్గొన్నారు.
