అక్షర ఆయుధం అశ్వరావుపేట మార్చి 14(ch.సతీష్ )(రిపోర్టర్)అశ్వరావుపేట మండలంలో గుర్రాల చెరువు రోడ్ లో నూతనంగా ప్రారంభించిన లైఫ్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ హాజరయ్యారు హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం ఆయన డాక్టర్లతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు